ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది.ఇప్పటికి ఈ కేసులో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.వీరిలో సమీర్ మహేంద్రు, అభిషేక్ రావుల మధ్య రూ.3.85 కోట్ల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.సౌత్ లాబీయింగ్ పేరుతో మూడు అకౌంట్స్ నుంచి నగదు బదిలీ అయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అభిషేక్ రావు విచారణను సీబీఐ కీలకంగా భావిస్తుంది.







