ఆదిపురుష్ మూవీ మేకర్స్, నటులకు కోర్టు నోటీసులు

ఆదిపురుష్ సినిమాకు కష్టాలు వీడటం లేదు.ఈ మూవీ టీజర్ విడుదల అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి.

 Court Notices To Adipurush Movie Makers And Actors-TeluguStop.com

ఇటీవల ఈ సినిమా రిలీజ్ పై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం హీరో ప్రభాస్ సహా చిత్ర యూనిట్ కు నోటీసులు జారీ చేసింది.ఈ సినిమాను ఓం రౌత్ దర్శకత్వంలో సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుని పాత్రలో దేవదత్త నాగే నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube