నేటితో ముగిసిన సమీర్ మహేంద్రు ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు ఈడీ విచారణ నేటితో ముగిసింది.కాగా సమీర్ మహేంద్రు జ్యుడిషియల్ కస్టడీ ఈనెల 20 వరకు పొడిగించారు.

 Ed Investigation Of Sameer Mahendru Ended Today-TeluguStop.com

అయితే గతంలో సమీర్ మహేంద్రుకు సర్జరీ జరిగిందని ఆయన తరపు న్యాయవాది తెలిపారు.ఈ నేపథ్యంలో ఆయనకు కస్టడీలో మెడిసిన్ తో పాటు వసతులు కల్పించాలని కోరారు.

ఈ స్కాం కేసులో సమీర్ తో పాటు విజయ్ నాయర్ అరెస్ట్ కాగా.తాజాగా హైదరాబాద్ కు చెందిన అభిషేక్ రావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube