ఆప్ నేత, ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా చేశారు.ఇటీవల ఓ మత మార్పిడి కార్యక్రమంలో రాజేంద్ర పాల్ పాల్గొనడం వివాదంగా మారింది.
ఓ వర్గంవారి మనోభావాలు గాయపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని బీజేపీ, వీహెచ్పీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గౌతమ్ ను పదవి నుంచి తొలగించాలి అనే డిమాండ్లు పెరిగాయి.
ఈ క్రమంలోనే రాజేంద్ర పాల్ గౌతమ్ రాజీనామా ప్రకటించారు.







