విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డలో ఏడుగురు గల్లంతు

విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ లో ఏడుగురు గల్లంతైయ్యారు.సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదశాత్తు గల్లంతు అయ్యారు.

 Seven People Were Missing In Meghadri Gadda Of Visakha District-TeluguStop.com

వీరిలో ఆరుగురు విద్యార్థులు క్షేమంగా బయటకు వచ్చారు.మరో విద్యార్థి గల్లంతైయ్యాడు.

సమాచారం అందుకున్న గ్రామస్థులు ఘటనా స్థలికి చేరుకున్నారు.పోలీసులకు తెలిపినా గల్లంతైన విద్యార్థి కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టడం లేదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

కనీసం మృతదేహాన్ని అయినా అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా పోలీసులు, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube