అర్జున్ పై పగబట్టిన శ్రీ సత్య.. ఎలా అయినా ఏడిపిస్తాను అంటూ?

బిగ్ బాస్ సీజన్ 6 షో ఆటలు, పాటలు, కొట్లాటలు గొడవలతో రసవత్తరంగా సాగుతోంది.ఐదవ వారం బిగ్ బాస్ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ తో వారం మొత్తం కూడా సరదా సరదాగా సాగింది.

 Bigg Boss Season 6 Sri Sathya Warns Arjun, Bigg Boss Season 6, Sri Sathya, Arjun-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ని ఎంటర్టైన్ చేయడం కోసం కంటెస్టెంట్ లో బాగానే ప్రయత్నించారు.కెప్టెన్సీ టాస్క్ తో తాజాగా జరిగిన ఎపిసోడ్ కాస్త రచ్చగానే సాగింది.

ఇక ఈసారి కెప్టెన్ గా నిలవాలి అని పుస్లో చాలామంది కంటెస్టెంట్లు ప్రయత్నించినప్పటికీ ఎట్టకేలకు కెప్టెన్ గారు నిలిచాడు.కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఎవరికి ఎక్కువ పూలదండలు పడితే వారు కెప్టెన్గా నిలుస్తాడు అని ఆదేశించాడు బిగ్ బాస్.

రెండవ లెవెల్ లోకి బాలాదిత్యా,రేవంత్,సూర్యలు వెళ్లారు.ఇక వీరిలో రేవంత్ కు ఎక్కువ పూలదొందలు పడడంతో రేవంత్ కెప్టెన్ గా అవతరించాడు.మరొకవైపు చలాకి చంటి డల్ గా కనిపించడంతోపాటు హౌస్ లో నుంచి వెళ్లిపోతాను అంటూ బిగ్ బాస్ ని బెదిరించాడు.అనంతరం బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ అనే టాస్కుని ఇవ్వగా అందులో శ్రీహాన్, అర్జున్, రాజశేఖర్ లకు కాస్త గాయాలు అయ్యాయి.

ఇప్పుడు శ్రీ సత్య వెంటనే శ్రీకాంత్ దగ్గరికి వెళ్లి దెబ్బ తగిలిందా అంటూ అతనిపై ప్రేమ చూపించింది.

ఆ తరువాత అర్జున్ ఏమైనా దెబ్బలు తగిలాయా?అని అడగగా.నాకోసం చివర్లో అడుగుతావా అని అర్జున్ చాలా ఫీల్ అయిపోయాడు.శ్రీ సత్య ఎలా అయినా రేపటిలోపు అంటే ఐదవ వారం ఎలిమినేషన్స్ లోపు అర్జున్ ఏడిపించాల్సిందే అని శపథం చేసి కూర్చున్న విషయం తెలిసిందే.

ఎలా అయినా కూడా శ్రీ సత్య,అర్జున్ ని ఏడిపించి తీరతాను అని శబథం చేసింది.మరొకవైపు ఆర్జే సూర్య ఆరోహి తన ప్రపంచం అన్నట్లుగా వ్యవహరించి ఆమె ఎలిమినేట్ అయి వెళ్లిపోగానే హౌస్ లో ఇనయ క్లోజ్ అయ్యాడు.

ఇనయ కూడా సూర్య అంటే నాకు క్రష్ అని అతను అంటే తనకు ఇష్టం అని చెప్పిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube