మరో సెలెబ్రేషన్స్ లో అలియా.. నెట్టింట సందడే సందడి.. పిక్స్ వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన ఆలియా భట్ వరుస సినిమాలతో ఈ బ్యూటీ మొన్నటి వరకు బిజీగా ఉంది.కుర్ర హీరోల నుండి సీనియర్ హీరోల వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అందరితో నటించి.

 Alia Bhatt Baby Shower pics Viral On Social Media , Alia Bhatt, Brahmastra, Ran-TeluguStop.com

తన నటనతో తక్కువ సమయం లోనే అందరి చేత శబాష్ అనిపించుకుని స్టార్ హీరోయిన్ గా మారి పోయింది.ఆలియా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా సీత క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.

ఇక అలియా ఈ మధ్యనే బ్రహ్మాస్త్ర సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. గంగూబాయి, ఆర్ఆర్ఆర్ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాతో మెప్పించింది.ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటించింది.

ఈ సినిమా అక్కడ మంచి హిట్ అవ్వడంతో సెలెబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.

రణబీర్ కపూర్ తో ఇటీవలే పెళ్లి గ్రాండ్ గా జరిగింది.ఇక అలియా ప్రెజెంట్ ప్రెగ్నెంట్ అనే విషయం అందరికి తెలిసిందే.

ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఎప్పుడు అలియా బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా అలియా మరో సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉంది.

అలియా భట్ తన బేబీ షోవర్ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది.ఈ విషయాన్నీ రణబీర్ కపూర్ తల్లి సోషల్ మీడియా ద్వారా అలియా బేబీ షోవర్ ఫోటోలు షేర్ చేసి అనౌన్స్ చేయడంతో వీరి సెలెబ్రేషన్స్ గురించి బయటకు వచ్చింది.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

మరి మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఆనంద క్షణాలు త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో బేబీ షోవర్ ఘనంగా నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube