ఢిల్లీకి టీఆర్ఎస్ నేతల బృందం

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీలను తీసుకొని టీఆర్ఎస్ నేతల బృందం ఢిల్లీకి వెళ్లారు.ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు ఈసీతో టీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు.

 A Delegation Of Trs Leaders To Delhi-TeluguStop.com

అనంతరం టీఆర్ఎస్ చేసిన తీర్మానానికి సంబంధించిన పత్రాలను, అఫిడవిట్ ను అందజేయనున్నారు.ఇప్పటికే ఈసీ అధికారులతో చర్చించి సలహాలు తీసుకున్న నేతలు.

ఆ నిబంధనల ప్రకారమే అఫిడవిట్ తో పాటు తీర్మాన కాపీని సిద్ధం చేశారు.అదేవిధంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వివరాలను కూడా ఈసీకి అందించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube