రేపు ఎర్రకోటలో రావణ దహన కార్యక్రమానికి హీరో ప్రభాస్

ఢిల్లీలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.దీనిలో భాగంగా రేపు ఎర్రకోటలో రావణ దహన కార్యక్రమం జరగనుంది.

 Prabhas Is The Hero For Ravana's Cremation At Red Fort Tomorrow-TeluguStop.com

ఈ కార్యక్రమానికి సినీ హీరో ప్రభాస్ ను రాంలీలా కమిటీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రితో కలిసి ప్రభాస్ పాల్గొననున్నారని సమాచారం.

అయితే, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరామునిగా నడిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఎర్రకోటలో రెండేళ్ల తర్వాత జరగనున్న రాంలీలా వేడుకను నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube