రేపు ఎర్రకోటలో రావణ దహన కార్యక్రమానికి హీరో ప్రభాస్
TeluguStop.com
ఢిల్లీలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.దీనిలో భాగంగా రేపు ఎర్రకోటలో రావణ దహన కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి సినీ హీరో ప్రభాస్ ను రాంలీలా కమిటీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రితో కలిసి ప్రభాస్ పాల్గొననున్నారని సమాచారం.అయితే, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరామునిగా నడిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఎర్రకోటలో రెండేళ్ల తర్వాత జరగనున్న రాంలీలా వేడుకను నిర్వహిస్తున్నారు.