బీజేపీపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు

బీజేపీపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.

 Telangana Pcc Chief Revanth Reddy Is Critisizes Of Bjp-TeluguStop.com

దీనిలో భాగంగానే కాంగ్రెస్ నేతలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు.మానవత్వం లేకుండా సోనియా గాంధీని వేధించారని మండిపడ్డారు.

అదేవిధంగా కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్న రేవంత్ రెడ్డి.బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా ఈడీని బీజేపీ వినియోగించుకుంటుందని పేర్కొన్నారు.పాదయాత్ర జరిగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలను బెదిరిస్తున్నారని, ఈడీ నోటీసుల పేరుతో ఢిల్లీకి పిలుస్తున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube