తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ నేతల సమావేశం

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు.ఈ సమావేశానికి మంత్రులు తలసాని, మహమూద్ అలీ తో పాటు నగర ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

 Meeting Of Trs Leaders Of Hyderabad District At Telangana Bhavan-TeluguStop.com

ఈనెల 5న జాతీయ పార్టీ ప్రకటన అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించునున్నారు.అంతేకాకుండా జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు.

ప్రతి గ్రామంలో వాడవాడనా టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube