హైదరాబాదులో ఉగ్ర కుట్ర భగ్నం కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాదులో ఉగ్ర కుట్ర భగ్నం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.దీనిలో భాగంగా జాహీద్, సమీవుద్దిన్, హాజీ హాసన్ సిట్ అధికారులు విచారిస్తున్నారు.

 The Investigation In The Hyderabad Terror Conspiracy Case Is In Full Swing-TeluguStop.com

ఈ క్రమంలో నిందితులను ఇవాళ కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు.జాహిద్ తో పాటు ఏడుగురుపై అధికారులు కేసు నమోదు చేశారు.

పాకిస్థాన్ లో ఉన్న గోరి ద్వారా జాహిద్ కు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు.ఉగ్రదాడుల కోసం పాక్ నుంచి గ్రేవెడ్స్ పంపారు.

జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో దాడులు జరపాలని కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube