తెలుగు సినీ ప్రేక్షకులకు ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి సినిమాతోనే ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ రాత్రికి రాత్రే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది.
ఈ సినిమాలో తన అందాల ఆరబోతుతో యువతని ఉక్కిరిబిక్కిరి చేసింది.ఈ సినిమా తర్వాత ఆమె వెంకీ మామ,డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు నటించి మెప్పించింది.
అయితే పాయల్ కి కావాల్సినంత అందం ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం అనుకున్న విధంగా రాలేదు.
అందుకే ఈమెకు ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆ రేంజ్ లో సరైన హిట్టు ఒకటి కూడా పడలేదు.
స్టార్ హీరోయిన్లకు తగ్గట్టుగా అందం ఉన్నప్పటికీ ఈమెకు అవకాశం మాత్రం రావడం లేదు.దీంతో ఈ మధ్యకాలంలో పాయల్ రాజ్ పుత్ మితిమీరిన అందాల ప్రదర్శన చేస్తూ అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో పాయల్ రాజ్ పుత్ తన అందంలో మరింత డోస్ ని పెంచేసింది.తన నడుము, ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.పొట్టి పొట్టి దస్తులతో యువతని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా పాయల్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో పాయలు తన లోదుస్తులు, ఎద అందాలు కనిపించే విధంగా జాకెట్ ని ఓపెన్ చేసి నడుముపై చేతులు పెట్టుకొని మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.గ్రీన్ కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ బ్రా తో తన అందాలను ఆరబోస్తూ అదరగొడుతుంది పాయల్.
కాగా పాయల్ రాజ్ పుత్ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా పంజాబీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.అయితే తెలుగు వరుసగా అవకాశాలు అందుకుని ఇస్తారు హీరోయిన్ కావాలి అని పాయల్ గట్టిగానే ప్రయత్నిస్తోంది.
మరి ఇప్పటికైనా పాయల్ రాజ్ కి సరైన అవకాశాలు వస్తాయో లేదో చూడాలి మరి.







