ప్రధాని నరేంద్ర మోడీపై సిపిఐ నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.5జీ సేవలు ఎవరి లబ్ధి కోసం ప్రారంభించారని ప్రశ్నించారు.5 జీ సేవలతో సామాన్యులకు ఉపయోగం లేదని చెప్పారు.ఈ సేవలు కేవలం ఆదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చడానికి మాత్రమేనని విమర్శించారు.
కార్పొరేట్ టెలిఫోన్ కంపెనీలకు ఊతం ఇచ్చి బిఎస్ఎన్ఎల్ ను నాశనం చేశారని మండిపడ్డారు.బిఎస్ఎన్ఎల్ లో ఇప్పటికీ 3జీ సేవలు అందుబాటులో ఉన్నాయన్న నారాయణ.
మోదీ దేశద్రోహిక మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.