ఢిల్లీలో ఓ స్కూల్లో దారుణం జరిగింది.ఒక స్కూల్లో తమతో గొడవపడ్డ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు అతడి క్లాస్‌మేట్స్.
ఈ ఘటన ఢిల్లీ, ఆదర్శ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.స్కూల్ యాజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేయగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.