నెల్లూరు జిల్లా ఎర్రబల్లిలో దారుణ హత్య

నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో దారుణ ఘటన జరిగింది.ఎర్రబల్లి అటవీప్రాంతంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

 Brutal Murder In Erraballi, Nellore District-TeluguStop.com

వ్యక్తి కాళ్లు నరికి తలపై కొట్టి అమానుషంగా చంపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.

అయితే, ఎర్రచందనం స్మగ్లర్లే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube