నూతన అటార్నీ జనరల్‌‎గా ఆర్‌. వెంకటరమణి

నూతన అటార్నీ జనరల్‌‎గా సీనియర్‌ లాయర్ ఆర్‌.వెంకటరమణి నియామకం అయ్యారు.

 R. Venkataramani As The New Attorney General-TeluguStop.com

మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్‌ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది.అయితే, ఏజీగా కొనసాగేందుకు వేణుగోపాల్‌ నిరాకరించడంతో.

ఆయన స్థానంలో వెంకటరమణిని కేంద్రం నియమించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube