హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించుటలేదని హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు...

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించుటలేదని హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు మా సమస్యలు  ఎవరితో చెప్పుకోవాలని, హిందూపురానికి చుట్టపు చూపుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడుటలేదని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన హిజ్రాలు.వీరికి మద్దతుగా వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ చెర్ పర్స్ న్ ఇంద్రజా, కౌన్సిలర్లు, నాయకులు, వైసీపీశ్రేణులు.

 Hijras Complained To The Police That Mla Balakrishna Was Not Seen In Hindupuram-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube