హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించుటలేదని హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు...
TeluguStop.com
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించుటలేదని హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని, హిందూపురానికి చుట్టపు చూపుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ కనబడుటలేదని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన హిజ్రాలు.
వీరికి మద్దతుగా వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ చెర్ పర్స్ న్ ఇంద్రజా, కౌన్సిలర్లు, నాయకులు, వైసీపీశ్రేణులు.
వెంకటేశ్ తో సినిమా చేయాలని భావిస్తున్న వి.వి. వినాయక్.. ఈ కాంబోలో మూవీ సాధ్యమా?