ఆరోహి ఆర్జే సూర్య అసభ్యకర ప్రవర్తన.. హౌస్ లో బాడీ మసాజ్!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం సరికొత్త టాస్కులతో రసవత్తరంగా సాగుతోంది.అయితే నాలుగో వారం కంటెస్టెంట్ లకు బాగానే కలిసి వచ్చింది అని చెప్పవచ్చు.

 Bigg Boss Telugu 6 Arohi And Surya Emotional Track , Bigg Boss Season 6 , Arohi-TeluguStop.com

మరి ముఖ్యంగా అర్జున్, సూర్య లాంటి కంటెస్టెంట్లకు బాగా కలిసొచ్చింది.ఇకపోతే తాజాగా బిగ్ బాస్ నాలుగో వారానికి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా బిగ్బాస్ హౌస్ మేట్ లకు ఒక టాస్క్ ని ఇచ్చాడు.హౌస్ లోని సభ్యులను రెండు గ్రూపులుగా డివైడ్ చేసి రెండు హోటల్స్ ని ఏర్పాటు చేసి, హోటల్ కి వచ్చిన కస్టమర్ని సాటిస్ ఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి.

అలా ఏ టీం దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో ఆ టీం విన్ అయినట్లు అని చెప్పాడు బిగ్ బాస్.అయితే ఈ క్రమంలోనే హోటల్ కి వచ్చిన వారిని సాటిస్ఫై చేయడం కోసం ఇతర కంటెస్టెంట్లు నాన్న తంటాలు పడ్డారు అని చెప్పవచ్చు.

అయితే హౌస్ లో కంటెస్టెంట్లు అందరూ ఈ టాస్క్ లో భాగంగా ఆనందంగా గడుపుతూ ఉండగా మరొకవైపు ఆర్జే సూర్య, ఆరోహి మాత్రం ఎమోషనల్ గా మాట్లాడుకుంటున్నారు.ఇద్దరూ ఒక మూలన ఒకచోట కూర్చుని ఉండగా వెంటనే సూర్య తనకు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెబుతాను అని అనగా ఆరోహి నాకు నచ్చడం లేదు అని అని అనగా వెంటనే సరే చెప్పు మార్చుకుంటాను.

Telugu Arjun, Arohi, Track, Surya-Movie

అంటూ ఇతరులతో క్లోజ్ గా ఉండడం నీకు నచ్చడం లేదు కదా అని సూర్య అనగా అవును అంటుంది ఆరోహి.ఇక అప్పుడు సూర్య నువ్వు నిన్ను మార్చుకోవాలి అని నేను చెప్పానా అని సూర్య అంటూ అలాగే నేను నలుగురితో కనెక్ట్ అయ్యాను నువ్వు ఇద్దతో కనెక్ట్ అయ్యావు అని సూర్య అనడంతో అక్కడి నుంచి ఆరోహి లేచి వెళ్ళిపోతుంది.అలా హౌస్ లో కంటెస్టెంట్లు అందరూ సరదా సరదాగా ఉండగా ఆరోహి, సూర్య మాత్రం ఒకవైపు ఉండి చాటుగా మాట్లాడుకుంటూ రొమాన్స్ గా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube