రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు: యార్లగడ్డ

హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ పేరు పెట్టడం సరికాదని మాజీఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.యార్లగడ్డ మాటలు మార్చారని వస్తున్న వార్తలను ఖండించిన ఆయన.

 There Is No Going Back On Resignation: Yarlagadda-TeluguStop.com

ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తన మూడు పదవులకు రాజీనామా చేసినట్టు తెలిపారు.అదేరోజు రాజీనామా పత్రాలు కూడా అధికారులకు అందజేశానన్నారు.

రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదన్న యార్లగడ్డ.భాషాభివృద్ధికి పదవే అవసరం లేదని చెప్పారు.

పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఏపీ రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎప్పుడో చెప్పానన్న ఆయన.అయితే, గత ప్రభుత్వం రాజధానికి అమరావతి పేరు పెట్టిందన్నారు.దేవేంద్రుడు రాజధాని అమరావతి.

ఆ పేరు ఏపీకి ఎందుకు? అని యార్లగడ్డ ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube