దేశ వ్యాప్తంగా రేషన్ కార్డుల వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది.ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొందరు అనర్హులు పొందుతున్నారు.
ఈ క్రమంలో రేషన్ కార్డులు రద్దు చేయాలని నిర్ణయించింది.ముందుగా అనర్హులు స్వచ్చందంగా రద్దు చేసుకోవాలని తెలిపింది.100 చ.మీ ప్లాట్/ ఇల్లు/ ఫోర్ వీలర్/ ఆయుధ లైసెన్స్, కుటుంబ ఆదాయం గ్రామంలో రూ.2 లక్షలు, పట్టణాల్లో రూ.3 లక్షలు మించి ఉన్నవారు తమ రేషన్ కార్డును స్థానిక ఎమ్మార్వో కార్యాలయాల్లో అప్పజెప్పాలని సూచించింది.లేదంటే ప్రభుత్వమే విచారణ జరిపి రద్దు చేస్తామని హెచ్చరించారు.







