మ్యాచ్ టికెట్ల అమ్మకం బాధ్యత హెచ్‎సీఏదే..!

హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.చాలా కాలం తర్వాత మ్యాచ్ తో టికెట్లకు బాగా డిమాండ్ పెరిగింది.

 Hca Is Responsible For Selling Match Tickets..!-TeluguStop.com

కానీ దానికి తగ్గట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఏర్పాట్లు చేయలేదని చెప్పారు.తాము అడిగిన తర్వాత టికెట్ల విక్రయాలు ప్రారంభించిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసేవాళ్లం కదా అని అన్నారు.తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తామంటే కేసీఆర్ ఊరుకోరని హెచ్చరించారు.

హెచ్సీఏ రాజకీయాలు ప్రభుత్వంపై రుద్దితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, టికెట్ల అమ్మకం బాధ్యత హెచ్‎సీఏదేనని తెలిపారు.హెచ్‎సీఏ పూర్తిగా విఫలం చెందిందన్న మంత్రి.

తొక్కిసలాట ఘటనపై కమిటీ ఏర్పాటు చేసామని తెలిపారు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube