అతి ఆకలితో అతిగా తినేస్తున్నారా.. అయితే వెంటనే ఇది తెలుసుకోండి?

అతి ఆకలి.( Extreme Hunger ) చాలా మందిని చాలా కామన్ గా వేధించే సమస్యల్లో ఒకటి.

 Best Way To Get Rid Of Extreme Hunger Details! Extreme Hunger, Pineapple Coconut-TeluguStop.com

దీని కారణంగా ఎప్పుడు ఆకలి వేస్తూనే ఉంటుంది.ఏదైనా ఆహారం తిన్నా సరే మళ్లీ కొద్ది నిమిషాలకే ఆకలి వేస్తుంటుంది.

దాంతో ఏదో ఒకటి తినాలి.తినాలి అనే మ‌న‌సు లాగుతుంటుంది.

పనిపై అస్సలు ఏకాగ్రత ఉండదు.ఎప్పుడు తిండి గురించే ఆలోచిస్తూ ఉంటారు.మీరు కూడా అతి ఆకలితో అధిక తినేస్తున్నారా.? అయితే డేంజర్ లో పడినట్లే.ఇలా అతిగా తినడం వల్ల బరువు పెరగడమే కాదు గుండెపోటు, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఇలా ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయి.

అందుకే అతి ఆకలి సమస్యను నివారించుకోవడం ఎంతో ముఖ్యం.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ( Smoothie ) అద్భుతంగా సహాయపడుతుంది.ఈ స్మూతీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే అతి ఆకలి దెబ్బకు పరార్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కప్పు పైనాపిల్ ముక్కలు( Pineapple ) కట్ చేసి పెట్టుకోవాలి.

Telugu Banana, Coconut Milk, Extreme Hunger, Tips, Latest, Pineapple-Telugu Heal

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, హాఫ్ బనానా( Banana ) ‌ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె మరియు ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.త‌ద్వారా పైనాపిల్ కోకోనట్ స్మూతీ సిద్దమవుతుంది.ఈ స్మూతీ టేస్ట్ గా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Telugu Banana, Coconut Milk, Extreme Hunger, Tips, Latest, Pineapple-Telugu Heal

రోజు ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే అతి ఆకలి అన్నమాట అన‌రు.అతి ఆకలి సమస్యను నివారించడానికి, తరచూ ఆహారంపై మనసు మళ్లకుండా చేయడానికి ఈ పైనాపిల్ కోకోనట్ స్మూతీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.పైగా ఈ స్మూతీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.

క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

మరియు జుట్టు రాలడం సైతం తగ్గుముఖం పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube