విధులకు హాజరుకాని వైద్యులపై తెలంగాణ సర్కార్ చర్యలు

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరుకాని వైద్యులపై వేటుకు రంగం సిద్ధమైంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో విధులకు హాజరు కాని వైద్యుల జాబితాను విజిలెన్స్ అధికారులు.

 Telangana Government Actions Against Doctors Who Do Not Attend Duty-TeluguStop.com

వైద్యారోగ్య శాఖకు అందించారు.ఈ నేపథ్యంలో 28 మంది డాక్టర్లకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

ఈ 28 మంది వైద్య విధాన పరిషత్‎లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.అనంతరం డ్యూటీ టైమ్‎లో ప్రైవేట్ ప్రాక్టీస్‎కు వెళ్తే డాక్టర్స్‎పై వేటు తప్పదని హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube