అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా

హెల్త్ యూనివర్సిటీ కిఎన్టీఆర్ పేరు తొలగించడం బాధ కలిగించిందిహెల్త్ యూనివర్శిటీ కి వైఎస్ పేరు పెట్టడం సరికాదు అందుకే పదవికి రాజీనామా ఎన్టీఆర్  పట్ల చంద్రబాబుకు ఏనాడూ గౌరవం లేదు చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్ నుంచి పార్టీ లాగుకొన్న సందర్భం కరెక్ట్అం దుకే ఆనాడు సమర్థించాను తర్వాత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీని కాంగ్రెస్త్ పొత్తు పెట్టారు ఎన్టీఆర్ కు భారతరత్న కోసం ఉత్తుత్తి లెటర్లు రాసాడు చంద్రబాబు భారత రత్న ఎన్టీఆర్ కు వాజ్ పేయి ఇస్తానంటే బాబు అడ్డుకున్నాడు

 Yarlagadda Lakshmi Prasad Resigned From The Post Of President Of Official Langua-TeluguStop.com

భారత రత్నను లక్ష్మీ పారత్వి తీసుకుంటుంది కాబట్టి వద్దన్నాడు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు కేంద్రం అనుమతిచ్చింది చంద్రాబాబు ఆ పేరు పెట్టకుండా కుట్ర పన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి ఎన్టీఆర్ నగర్  పేరు పెట్టాలని నేను కోరాను గుజరాత్ లో రాజధానికి గాంధీ పేరు పెట్టుకున్నారు ఎన్టీఆర్ పేరు రాజధానికి పేరు ప్రతిపాదించడంతో ఆకస్మికంగా అమరావతి పెట్టారుఅమరావతికి ఇప్పటికైనా సరే ఎన్టీఆర్ పేరు పెట్టాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube