ఏపీలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారనుంది.యూనివర్సిటీ పేరును మార్చుతూ ప్రభుత్వం బిల్లును రూపొందించింది.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ నేడు సవరణ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది.ఈ బిల్లును ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రవేశపెట్టనున్నారు.







