పార్టీలకు నగదు విరాళాలు పరిమితం చేయాలి: సీఈసీ లేఖ

కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.రాజకీయ పార్టీలకు నగదు విరాళాలు పరిమితం చేయాలని కోరింది.అజ్ఞాత వ్యక్తుల నుంచి పార్టీలు నగదు రూపేణా స్వీకరించే విరాళాల పరిమితిని రూ.20 వేల నుంచి రూ.2 వేలకు తగ్గించాలనే యోచనలో ఉంది.ఈ క్రమంలో మొత్తం విరాళాల్లో నగదు రూపంలో స్వీకరించింది 20 శాతం లేదా రూ.20 కోట్లకు పరిమితం చేయాలనే నిబంధన విధించాలని లేఖలో ప్రతిపాదించింది.

 Cash Donations To Parties Should Be Restricted: Cec Letter-TeluguStop.com

రాజకీయ పార్టీలు స్వీకరించే ఎన్నికల విరాళాలు, అభ్యర్థులు ఖర్చుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా సవరణలు తప్పనిసరి అని లేఖలో సీఈసీ పేర్కొంది.

అదేవిధంగా ఎన్నికల విరాళాలు, ఖర్చు కోసం ప్రతి అభ్యర్థి విడిగా బ్యాంకు ఖాతా తెరవాలని లేఖలో కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube