దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ లాభాల్లోనే ముగిశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 59,141కి పెరిగింది.నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 17,622 వద్ద స్థిరపడింది.
దీంతో గత వారపు భారీ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు కోలుకున్నాయనే చెప్పొచ్చు.