తెలుగు మీడియాకు చెందిన ప్రతినిధులపై సినీ నటి తమన్నా బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు.తమన్నా ఫొటోలు తీసి బయటకు వస్తున్న కెమెరామెన్లను బౌన్సర్లు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది.దీంతో బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరు కెమెరామున్ లకు గాయాలు అయినట్టు తెలుస్తోంది.బబ్లీ బౌన్సర్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన తమన్నా… నగరంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడికి దిగారు.







