ఎమ్మెల్యే ఈటల నివాసానికి అమిత్ షా

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిశారు.శామీర్‎పేటలోని నివాసానికి వెళ్లిన ఆయన ఈటలను ఆయన పరామర్శించారు.

 Amit Shah To The Residence Of Mla Etala-TeluguStop.com

ఇటీవల ఈటల తండ్రి మల్లయ్య మృతిచెందిన విషయం తెలిసిందే.తెలంగాణ విమోచన దినోత్సవాల సందర్భంగా అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube