మూడు రాజధానుల అంశం రాజకీయ ఎత్తుగడ: జీవీఎల్

ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానికి వృధా ప్రయాసమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు.రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే కానీ.

 The Issue Of Three Capitals Is A Political Move: Gvl-TeluguStop.com

న్యాయ వ్యవస్థకు లోబడి పని చేయాలన్నారు.మూడు రాజధానుల అంశం కేవలం రాజకీయ ఎత్తుగడేనని ఆరోపించారు.

అమరావతే రాజధాని అని హైకోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చిందన్నారు.దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం వలన ఏ ప్రయోజనం ఉండదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube