మూడు రాజధానుల అంశం రాజకీయ ఎత్తుగడ: జీవీఎల్
TeluguStop.com
ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానికి వృధా ప్రయాసమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు.
రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే కానీ.న్యాయ వ్యవస్థకు లోబడి పని చేయాలన్నారు.
మూడు రాజధానుల అంశం కేవలం రాజకీయ ఎత్తుగడేనని ఆరోపించారు.అమరావతే రాజధాని అని హైకోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చిందన్నారు.
దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం వలన ఏ ప్రయోజనం ఉండదని వెల్లడించారు.
Validation Check 2026-03-24 10:38:07