షిర్డీ సాయిబాబా సంస్థాన్ ధర్మకర్తల బోర్డు ర‌ద్దు

షిర్డీ సాయిబాబా సంస్థాన్ ధ‌ర్మ‌క‌ర్త‌ల బోర్డును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ర‌ద్దు చేసింది.మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ బోర్డును నియమించారు.

 Board Of Trustees Of Shirdi Saibaba Sansthan Dissolved-TeluguStop.com

అదేవిధంగా వ‌చ్చే ఎనిమిది వారాల్లోగా నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిని నియమించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

నిబంధ‌న‌ల మేర‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిని నియ‌మించ‌లేద‌ని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిష‌న్లు దాఖలు అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ పిటిష‌న్ల‌ను విచారించిన ఔరంగాబాద్ బెంచ్ తీర్పును వెలువ‌రించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube