వీఆర్ఏల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో భేటీ కానున్నారు.
ఈ క్రమంలో వారిని చర్చలకు ఆహ్వానించారు.అయితే, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.
మంత్రి కేటీఆర్ తన కార్యాలయంలో పది మంది వీఆర్ఏ ప్రతినిధులతో సమావేశం అవుతారు.







