త్రివిక్రం, రాజమౌళి తర్వాత అతనితోనే మహేష్.. ఫిక్స్ అవ్వొచ్చా..?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రం తో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది.2023 ఏప్రిల్ లో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు మహేష్.

 After Rajamouli Mahesh Movie Confirm With Sandeep Vanga , Rajamouli , Sandeep V-TeluguStop.com

మహేష్, జక్కన్న మూవీ అదిరిపోతుందని చెప్పొచ్చు.ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.

కె.ఎల్ నారాయణన్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల దాకా ఉంటుందని టాక్.ఈ సినిమాతో మహేష్ పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగతో సినిమా చేస్తాడని అంటున్నారు.

అంతకుముందే ఈ కాంబోలో సినిమా డిస్కషన్స్ లో వచ్చినా ఎందుకో లేట్ అయ్యింది.ఫైనల్ గా రాజమౌళి సినిమా తర్వాత సందీప్ తో అయితే పర్ఫెక్ట్ అని మహేష్ ఫీల్ అవుతున్నాడు.

అందుకే దాదాపు ఈ కాంబో ఫిక్స్ అయిందని అంటున్నారు.అయితే ఈ కాంబో మూవీ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడే చెప్పలేం.ఇక అర్జున్ రెడ్డి తర్వాత అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు సందీప్ వంగ.ఇప్పుడు అక్కడే యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube