ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ ,సైకియాట్రిక్ సొసైటి ఆద్వర్యంలో ర్యాలీ...

బెంజిసర్కిల్ నుండి ఇందిరాగాంధి స్టేడియం వరుకు ర్యాలిర్యాలికి హాజరైన ఏపీ డీజిపి రాజేంద్రనాధ్ రెడ్డి… ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం 8 నుండి12తరగతి విద్యార్దులు చదువుల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు.తల్లిందడ్రులు తమ పిల్లలపై చదువుల ఒత్తిడి ఆపాలి.

 Rally Organized By Ap Police And Psychiatric Society On The Occasion Of World Su-TeluguStop.com

క్వాలిటి ఎడ్యుకేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చింది.18 నుండి 35 వయసులోపు వారు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు… యువతియువకులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండాలి.పోలీస్ స్టేషన్స్ లో భయపెట్టడానికి చిన్న దెబ్బ కొట్టినా ఫీలయిపోయే పరిస్ధితులు వచ్చాయి.మా డిపార్ట్మెంట్ లో ఇన్సల్టింగ్ బిహేవియర్ ఉండకూడదని చెబుతూనే ఉంటాను.తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే సైకియాట్రిస్టల దగ్గరకి వెళ్లాలని పిల్లలు చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube