ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ ,సైకియాట్రిక్ సొసైటి ఆద్వర్యంలో ర్యాలీ...
TeluguStop.com
బెంజిసర్కిల్ నుండి ఇందిరాగాంధి స్టేడియం వరుకు ర్యాలిర్యాలికి హాజరైన ఏపీ డీజిపి రాజేంద్రనాధ్ రెడ్డి.
ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం 8 నుండి12తరగతి విద్యార్దులు చదువుల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు.
తల్లిందడ్రులు తమ పిల్లలపై చదువుల ఒత్తిడి ఆపాలి.క్వాలిటి ఎడ్యుకేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చింది.
18 నుండి 35 వయసులోపు వారు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.యువతియువకులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండాలి.
పోలీస్ స్టేషన్స్ లో భయపెట్టడానికి చిన్న దెబ్బ కొట్టినా ఫీలయిపోయే పరిస్ధితులు వచ్చాయి.
మా డిపార్ట్మెంట్ లో ఇన్సల్టింగ్ బిహేవియర్ ఉండకూడదని చెబుతూనే ఉంటాను.తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే సైకియాట్రిస్టల దగ్గరకి వెళ్లాలని పిల్లలు చెప్పాలి.
అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్…. బ్లాక్ బస్టర్ కావడం పక్కా?