సంగారెడ్డి జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.దీనిలో భాగంగా పటాన్ చెరులోని పాశమైలారంలో రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
రుద్రారంలోని గణేష్ గడ్డలోని వినాయకున్ని దర్శించుకోని.ఆలయంలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం పటాన్ చెరు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరుకానున్నారు.







