ఖమ్మం సమాచార శాఖలో ఓ అధికారి వేదింపుల కలకలం.టీ ఎస్ ఎస్ మహిళా కళాకారులకు ఎపీఆర్వో అర్ధనగ్న ప్రదర్శన.
అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసి మహిళా కళాకారులకు వేధింపులు.వేధింపులపై ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ జాతులుగా కులం పేరుతో దూషణ.
కలెక్టర్, సమాచార శాఖ కమిషనర్ తనను ఏమీ చేయలేరని బెదిరింపులు.

ఏపీఆర్వో పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమ్ కు ఫిర్యాదు చేసిన టీ ఎస్ ఎస్ కళాకారులు.







