ఖమ్మం సమాచార శాఖలో ఓ అధికారి వేదింపుల కలకలం

ఖమ్మం సమాచార శాఖలో ఓ అధికారి వేదింపుల కలకలం.టీ ఎస్ ఎస్ మహిళా కళాకారులకు ఎపీఆర్వో అర్ధనగ్న ప్రదర్శన.

అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసి మహిళా కళాకారులకు వేధింపులు.వేధింపులపై ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ జాతులుగా కులం పేరుతో దూషణ.

కలెక్టర్, సమాచార శాఖ కమిషనర్ తనను ఏమీ చేయలేరని బెదిరింపులు. """/" / ఏపీఆర్వో పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమ్ కు ఫిర్యాదు చేసిన టీ ఎస్ ఎస్ కళాకారులు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?