శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సరైన గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు.ఠాక్రే అత్యాశే పార్టీ చీలకకు కారణమని ఆరోపించారు.
రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచే వారిని సహించకూడదని పేర్కొన్నారు.సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుచుకుని ప్రజలను ఠాక్రే అవమానించారని అమిత్ షా విమర్శించారు.







