మునుగోడు ఉపఎన్నిక ప‌ద‌వి కోసం వ‌చ్చింది కాదుః రాజ‌గోపాల్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నిక ప‌దవి కోసం వ‌చ్చింది కాద‌ని బీజేపీ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు.ప్ర‌జాస్వామ్యం కోసం వ‌చ్చిన ఎన్నికని తెలిపారు.

 Komatireddy Rajgopal Reddy Comments On Munugodu By Election-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పోరాటం చేసిన‌ట్లుగానే.ఇప్పుడు తెలంగాణ‌ను కేసీఆర్ కుటుంబ పాల‌న నుండి కాపాడుకోవ‌డానికి మ‌రోసారి ఉద్య‌మం చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఈ య‌జ్ఞంలో ప్ర‌జ‌లంద‌రూ ధ‌ర్మం వైపు నిల‌వాల‌ని ఆయ‌న‌ కోరారు.అదేవిధంగా ప్ర‌తి గ్రామానికి వెళ్లి ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హిస్తామ‌న్న కోమ‌టిరెడ్డి.

మునుగోడులో బీజేపీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube