తిరుపతి జిల్లా గూడూరులోని చికెన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు.తనిఖీల్లో భాగంగా ఓ దుకాణంలో పురుగుల పట్టిన 600 కేజీల చికెన్ ను గుర్తించారు.
ఈ పురుగుల పట్టిన చికెన్ ను పలు హోటల్స్, డాబాలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో పలు చికెన్ షాపులను అధికారులు సీజ్ చేశారు.
చెన్నైనుండి జిల్లాకు భారీగా నిల్వ చికెన్ తరలిస్తున్నట్లు వెల్లడించారు.







