సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది.ఈ నేపథ్యంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా జరపాలని నిర్ణయం తీసుకున్నారు.అదేవిధంగా 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నారు.
ప్రారంభ వేడుకలను కూడా ఘనంగా చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.







