ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.అమలాపురంలో నిర్వహించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురైయ్యారు.దీంతో అప్రమత్తమైన అధికారులు మంత్రిని రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని సమాచారం.