మరోసారి రెచ్చిపోయిన దిశా పటాని..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని మరోసారి రెచ్చిపోయింది.హిందీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అమ్మడు వాటితో సంబంధం లేకుండా ఫోటో షూట్ తో దుమ్ముదులిపేస్తుంది.

 Disha Patani Hot Photoshoot Latest , Disha Patani , Hot Photoshoot, Bollywood-TeluguStop.com

లేటెస్ట్ గా దిశా పటాని బ్లాక్ అవుట్ ఫిట్ తో గ్లామర్ ఎటాక్ చేసింది.గ్లామర్ షో చేయడంలో తనని మించిన వారు లేరన్నట్టుగా దిశా రెచ్చిపోతుంది.

ముఖ్యంగా అమ్మడి గ్లామర్ షో కుర్రాళ్లని నిద్రపోనివ్వకుండా చేస్తుందని చెప్పొచ్చు.

తెలుగులో పూరీ డైరక్షన్ లో లోఫర్ సినిమా చేసిన దిశా ఆ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది.

అయితే బాలీవుడ్ లో మాత్రం దిశాకి క్రేజీ ఛాన్సులు వచ్చాయి.దిశా చేస్తున్న ఈ గ్లామర్ షోకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.ఇక టైగర్ ష్రాఫ్ తో కొన్నాళ్లుగా డేటింగ్ చేసిన అమ్మడు అతని నుంచి దూరమైనట్టు తెలుస్తుంది.రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో టైగర్ ష్రాఫ్ కూడా దిశా తనకి కేవలం ఫ్రెండ్ మాత్రమే అని షాక్ ఇచ్చాడు.

అందాల ప్రదర్శనలో నో లిమిట్స్ అనేలా దిశా తన గ్లామర్ షోతో ఆడియెన్స్ ని ఎటాక్ చేస్తుంది.ఈ హాట్ ఇమేజ్ తోనే అమ్మడు సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube