నంద్యాలలో ఐఐటీ విద్యార్థి రాహుల్ ఇంటి వ‌ద్ద విషాదం

నంద్యాల జిల్లాలో ఐఐటీ విద్యార్థి రాహుల్ ఇంటి వ‌ద్ద విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి.హైద‌రాబాద్ ఐఐటీలో అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే.

 Tragedy At Iit Student Rahul's House In Nandyala-TeluguStop.com

ఈ క్ర‌మంలో రాహుల్ మృతిపై స‌మ‌గ్ర విచార‌ణ చేసి న్యాయం చేయాల‌ని మృతుని తండ్రి మ‌ధుసూద‌న్ రావు కోరుతున్నారు.అదేవిధంగా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే త‌న కొడుకు ల్యాప్ టాప్ ఓపెన్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

గ‌త నెల 27న రాహుల్ పుట్ట‌న‌రోజున లాస్ట్ వాట్సాప్ మెస్సేజ్ చేశాడ‌ని.ఆ త‌ర్వాత నుంచి ఫోన్ చేయ‌లేద‌ని వాపోయారు.

ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ జ‌రిపి రాహుల్ మృతికి గ‌ల కార‌ణాల‌ను క‌నుక్కోవాల‌ని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube