శ్రీసత్యసాయి జిల్లా అగిలిలో పెద్ద చెరువుకు గండి పడింది.ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో.
చెరువుకు వరద నీరు చేరింది.చెరువుకు గండి పడటంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అధికారులు స్పందించి గండిని పూడ్చాలని కోరారు.







